ఈద్ అల్ అదా: 19 నుంచి 22 వరకు బ్యాంక్ హాలీడే

- July 15, 2021 , by Maagulf
ఈద్ అల్ అదా: 19 నుంచి 22 వరకు బ్యాంక్ హాలీడే

కువైట్: కువైట్‌లోని బ్యాంకులు ఈద్ అల్ అదా నేపథ్యంలో జులై 19 సోమవారం నుంచి 22 గురువారం వరకు పనిచేయవని కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ వెల్లడించింది. బ్యాంకులు తిరిగి ఆదివారం.. అంటే, 25వ తేదీన తెరచుకుంటాయి. ఆదివారం జులై 18న బ్యాంకులు పనిచేస్తాయి. అయితే, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఆదివారం మూసివేసి వుంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com