నీరు ఎపుడు తాగాలి?
- March 10, 2016
ముఖ్యంగా పండ్లు తీసుకోవడానికి ముందు స్వీట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆహారం జీర్ణమైన తర్వాత పొట్టలో నిల్వ ఉండే వ్యర్థాలతో ఏర్పడే వ్యాధుల సంఖ్య అధికమైపోతున్నాయని, స్వీట్స్‌ను తీసుకోవడం ద్వారా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌ను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోవచ్చా? ఆహారం తీసుకున్న వెంటనే హాయిగా నిద్రొచ్చేస్తుంది. అయితే ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా రాత్రి పూట నిద్రించేందుకు 2 గంటల ముందే ఆహారం తీసుకోవడం మంచిది. తద్వారా అజీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చు.నీరు ఎలా తాగాలి? ఆహారం తీసుకునేందుకు ముందు నీళ్లు సేవించడం కొందరి అలవాటు.
మరికొందరైతే పూర్తి ఆహారం తీసుకున్నాక సేవిస్తారు. అయితే ఆహారం తీసుకుంటుండగా మధ్య మధ్యలో కాసింత నీరు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్







