ఈద్ అల్ అదా ప్రార్థనలు నిర్వహించిన అమిర్
- July 20, 2021
దోహా: అమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, అల్ వజ్బా ప్రార్థనా స్థలంలో ఈద్ అల్ అదా ప్రార్థనలు నిర్వహించారు. షేక్ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ థని, షేక్ మొహమ్మద్ బిన్ ఖలీఫా అల్ థని, షేక్ జాసిమ్ బిన్ ఖలీఫా అల్ థని, పలువురు షేక్‌లు, మినిస్టర్స్, షురా కౌన్సిల్ సభ్యులు, ఇతర ప్రముఖుల ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. సుప్రీం జ్యుడీషియరీ కౌన్సిల్ మెంబర్, న్యాయమూర్తి షేక్ డాక్టర్ తకీల్ సాయెర్ అల్ షమ్మారి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సంతోషకరంగా జీవించేలా అల్లా ఆశీస్సులు వుండాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







