53% జనాభాకి వ్యాక్సినేషన్ అందించిన సౌదీ
- July 20, 2021
సౌదీ అరేబియా: 53 శాతానికి పైగా జనాభాకు వ్యాక్సినేషన్ అందించినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. 2020 డిసెంబర్ 15 నుంచి 2021 జులై 18 నాటికి మైలు రాయిని అందుకోవడం జరిగింది. అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ నిర్వహిస్తోన్న సౌదీ అరేబియా కొద్ది నెలల్లోనే 70 శాతం వ్యాక్సినేషన్ అనే మైలురాయిని అందుకోనుంది. కేవలం రెండున్నర నెలల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకునే అవకాశం వుంది. అనునిత్యం 369,000 డోసుల వ్యాక్సినేషన్ ప్రస్తుతం అందిస్తున్నారు. 587 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదట్లో కేవలం 40,000 వ్యాక్సిన్లతో మాత్రమే వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమయ్యింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







