వర్చువల్ జగన్నాథ్ రథ యాత్ర వేడుకలు విజయవంతం
- July 20, 2021
మనామా: బహ్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బహ్రెయిన్ ఒడియా సమాజ్, వర్చువల్ జగన్నాథ్ రదయాత్ర వేడుకల్ని నిర్వహించింది. 75 ఏళ్ళ స్వతంత్ర భారతావని సంబరాల్ని కూడా ఈ కార్యక్రమంలో మిళితం చేశారు. జులై 16న ఈ కార్యక్రమం జరిగింది. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.రాయబారి శ్రీవాస్తవ, ఒడిషా సమాజానికి శుభాకాంక్షలు అందించారు. అత్యద్భుతమైన జగన్నాథ్ భజన ప్రముఖ ఒడియా భజన్ సింగర్ శ్రీమతి గీతా దాష్ నిర్వహించారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







