హజ్ యాత్రికుల్లో ఎవరికీ కరోనా సోకలేదు
- July 21, 2021
సౌదీ అరేబియా: హజ్ యాత్రికుల్లో ఇప్పటి వరకూ ఎవరికీ కరోనా వైరస్ నిర్ధారణ కాలేదనీ మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. 18 ఏళ్ల పైబడి, 65 ఏళ్ల వయసున్న వారికీ, ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేనివారికి, ఇంతకు ముందు హజ్ యాత్రకు వెళ్లని వారికీ, అందునా సౌదీ అరేబియా పౌరులు అలాగే, నివాసితులకు మాత్రమే ఈ ఏడాది హజ్ యాత్రకు అనుమతించారు. వ్యాక్సిన్ పొందిన వారిని మాత్రమే హజ్ యాత్రకు అనుమతించారు. 20 మంది యాత్రికుల్ని గ్రూపుగా విభజించి, వారికి ఓ సహాయకుడు ఉండేలా ప్లాన్ చేశారు. ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాఠించేలా చర్యలు తీసుకున్నారు. కాబా ప్రాంతం చుట్టూ ఉన్న కోర్టు యార్డుల్లో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తున్నారు. నీటి బావుల దగ్గర రద్దీ లేకుండా రోబోట్లను అందుబాటులో ఉంచారు.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్‌ఫామ్‌కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్‌కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్‌లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్‌లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!







