ఒమన్: పలు ప్రాంతాలకు వాతావరణ హెచ్చరికలు జారీ
- July 22, 2021మస్కట్: ఒమన్ మిటియరాలజీ, ఒమన్ సుల్తానేట్లోని పలు ప్రాంతాలకు వర్ష హెచ్చరిక చేసింది. మస్కట్ గవర్నరేట్ నార్త్ మరియు సౌత్ అల్ షర్కియా, అల్ దక్లియా, అల్ దహిరా మరియు నార్త్ అలాగే సౌత్ అల్ బతినా ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని ఒమన్ మిటియరాలజీ పేర్కొంది. బలమైన గాలులు వీచే అవకాశముంది. వ్యాలీ ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశముంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..