దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిన్నపాటి ప్రమాదం: రన్ వే పాక్షింగా మూసివేత
- July 22, 2021దుబాయ్: గల్ఫ్ ఎయిర్ విమానం తోక భాగాన్ని ఫ్లై దుబాయ్ విమానం ఢీకోనడంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వేపై సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో రన్ వే పాక్షికంగా కాసేపు మూసివేయడం జరిగింది. 2 గంటల తర్వాత రన్ వే పునరుద్ధరించారు. ప్రయాణికుల్ని వారి వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు గల్ఫ్ ఎయిర్ వెల్లడించింది. కాగా, ఫ్లై దుబాయ్ సైతం ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ