18+ వారికి మళ్లీ వ్యాక్సినేషన్ స్లాట్స్ ఓపెన్
- July 23, 2021ఒమన్: 18 ఏళ్లు అంతకుమించి వయసున్నవారిలో ఇమ్యూనిటీ కోసం మళ్లీ వ్యాక్సినేషన్‌ను పునరుద్ధరించింది ఒమన్ ప్రభుత్వం. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆన్ లైన్లో ప్రకటన విడుదల చేసింది. కొన్ని కారణాలతో 18+ వారికి కొన్నాళ్లుగా వ్యాక్సినేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే...ఈ నెల 25(ఆదివారం) నుంచి ఆయా వర్గాలకు కూడా తిరిగి వ్యాక్సినేషన్ చేపట్టనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందుకోసం స్లాట్ బుకింగ్ ఈ రోజు (శుక్రవారం) నుంచే ప్రారంభమవుతోంది.http://http://covid19.moh.gov.om లేదా తారసుద్ యాప్ ద్వారా ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకొని సమీపంలోని వ్యాక్సిన్ సెంటర్లో వ్యాక్సిన్ తీసుకొవచ్చని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక