ఇమ్యునైజేషన్ కోసం ప్రీ బుకింగ్ అపాయింట్‌మెంట్

- July 23, 2021 , by Maagulf
ఇమ్యునైజేషన్ కోసం ప్రీ బుకింగ్ అపాయింట్‌మెంట్

మస్కట్: టార్గెట్ గ్రూపులకు చెందిన వ్యక్తులు కోవిడ్ 19 వ్యాక్సిన్ పొందేందుకు వీలుగా ప్రీ బుకింగ్ డేట్స్ యాక్టివేషన్ చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ వెల్లడించింది. జూలై 25 నుండి జూలై 31 వరకూ ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది. తరసుద్ ప్లస్ అప్లికేషన్ ద్వారా బుక్ చేసుకుని ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్ - అల్ సాహిల్ హెల్త్ సెంటర్, విలాయత్ ఆఫ్ కొరియత్‌లో ఇమ్యునైజేషన్ పొందవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com