షార్జాలో భారీ అగ్ని ప్రమాదం 8 గిడ్డంగులు దగ్దం

- March 11, 2016 , by Maagulf
షార్జాలో భారీ అగ్ని ప్రమాదం  8 గిడ్డంగులు దగ్దం

షార్జా పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  ఈ ఘటనలో ఎనిమిది గిడ్డంగులు అగ్నికీలలకు  ఆహుతయ్యాయి. మిగిలిన 18 గిడ్డంగులకు  వ్యాపించకుండా నియంత్రించారు  తమకు సాయంత్రం  7:15 ఫోము  కాల్ వచ్చిందని  వెంటనే అగ్నిమాపక దళ సిబ్బందిని  ఆ  స్థానానికి పంపి అదుపు చేసినట్లు షార్జా మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా అల్ సువిది తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com