షుగర్ని కంట్రోల్ చేసే మొక్కజొన్న
- July 27, 2021మొక్కజొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది వీటిని తినడం వల్ల ఎన్నో లాభాలుంటాయి.మొక్కజొన్నల్లో ముఖ్యంగా ఉదారంగు మొక్కజొన్న షుగర్ వ్యాధిగ్రస్తులకు చక్కని మెడిసిన్ అని చెబుతున్నారు నిపుణులు.
- ఉదారంగు మొక్కజొన్నకి మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉందని నిపుణులు తేల్చారు.
- ఉదారంగులో లభించే మొక్కజొన్నల్లో ఫైటో కెమికల్స్ అధికంగా ఉంటాయి.
- ఫైటో కెమికల్శరీరంలోని మంటని తగ్గించి ఇన్సులిన్ స్రావాన్ని పెంచుతున్నట్లు పరిశోధనల్లో తేలింది.
- ఊదారంగు మొక్కజొన్న తినడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు,రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్ శాతం తగ్గినట్లు గుర్తించారు.
- మొక్కజొన్నతో వ్యాధి నిరోధక శక్తి పెరిగి.. క్లోమమ గ్రంథి పనితీరు మెరుగైంది.
- ఈ మొక్కజొన్న తినడం వల్ల షుగర్ వ్యాధి పూర్తిగా కంట్రోల్ అవుతుందని నిపుణులు గుర్తించారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..