రెండో పెళ్లి చేసుకోనున్న హీరో సుమంత్.!
- July 28, 2021అక్కినేని కుటుంబానికి చెందిన నటుడు సుమంత్ కుమార్ ఒక దశాబ్దానికి పైగా ఒంటరిగా ఉన్నారు. తాజాగా ఆయన మళ్ళీ పెళ్ళికి రెడీ అయ్యాడు. 2004లో కీర్తి రెడ్డిని మొదటి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ జంట 2006 లో విడిపోయారు. ఆ తరువాత సుమంత్ తెలుగు సినిమాలకు చాలా కాలం పాటు దూరంగా ఉన్నారు. ఇటీవలి కాలంలో బిజీగా మారిన ఆయన పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. సుమంత్ నటించిన "అనగనగా ఒక రౌడీ" అనే చిత్రం చిత్రీకరణతో ఉంది. ఈ క్రమంలో అతి త్వరలోనే సుమంత్ మరోసారి పెళ్ళి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. పవిత్ర అనే అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. పెళ్లికు ముహూర్తం కూడా ఖరారయ్యింది. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుంది. సుమంత్, పవిత్రల వివాహానికి మొత్తం అక్కినేని కుటుంబం హాజరుకానుంది. మరోవైపు కీర్తి రెడ్డి కూడా రెండవ పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉంది.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు