పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకున్నవారు వ్యాక్సిన్ సర్టిఫికెట్లను అప్డేట్ చేసుకోవాలి
- July 28, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఇటీవల పాస్‌పోర్టుల్ని రెన్యువల్ చేసుకున్నవారు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను అప్డేట్ చేసుకోవాల్సిందిగా సూచించింది.మిష్రెఫ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన మినిస్ట్రీ హెల్ప్ డెస్క్ వద్ద ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి వుంటుంది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లో పాస్‌పోర్టు నెంబర్ సహా పలు వివరాలు వుంటాయి. ప్రయాణ సమయాల్లో ఇబ్బందులు పడకుండా వుండేందుకు ఇది దోహదపడుతుంది.
తాజా వార్తలు
- 63 ఇరానియన్ క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నాము: ఖతార్
- యూఏఈలో మార్చి 2 నుంచి 4వరకు రిమోట్ లెర్నింగ్..!!
- అక్రమ లైవ్ స్ట్రీమ్‌ల పై సీరియస్..ఇద్దరు అరెస్టు..!!
- విమాన సర్వీసులు నిలిపివేత..ప్రయాణికుల్లో నిరాశ..!!
- బయలుదేరిన గంటలోనే రిటర్న్..ప్రయాణికుల్లో ఆందోళన..!!
- కువైట్ లో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలు..!!
- అమీర్ తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్లకు క్రౌన్ ప్రిన్స్ సంఘీభావం..!!
- జెబెల్ అలీ పోర్టు ఫైర్ వైరల్ వీడియో ఫేక్..!!
- మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో అప్రమత్తం కావాలంటూ విమానయాన సంస్థలకు కేంద్ర మంత్రి సూచనలు









