పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకున్నవారు వ్యాక్సిన్ సర్టిఫికెట్లను అప్డేట్ చేసుకోవాలి
- July 28, 2021కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఇటీవల పాస్‌పోర్టుల్ని రెన్యువల్ చేసుకున్నవారు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను అప్డేట్ చేసుకోవాల్సిందిగా సూచించింది.మిష్రెఫ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన మినిస్ట్రీ హెల్ప్ డెస్క్ వద్ద ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి వుంటుంది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లో పాస్‌పోర్టు నెంబర్ సహా పలు వివరాలు వుంటాయి. ప్రయాణ సమయాల్లో ఇబ్బందులు పడకుండా వుండేందుకు ఇది దోహదపడుతుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు