భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- July 29, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు ఇంకా భారీగానే నమోదు అవుతున్నాయి.రెండురోజుల నుంచి మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి.కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 43,509 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా..రికవరీ కేసుల సంఖ్య మాత్రం తగ్గిపోయింది.తాజా బులెటిన్ ప్రకారం 38,465 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి.ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,03,840గా ఉన్నాయి.. రికవరీ రేటు 97.38 శాతంగా ఉందని బులెటిన్ లో పేర్కొంది ప్రభుత్వం… ఒకేరోజు 17,28,795 శాంపిల్స్ టెస్ట్ చేయగా..ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా చేసిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 46,26,29,773కి చేరింది. ఇక, మరో 640 మంది కోవిడ్ బాధితులు తాజాగా మరణించారు.దీంతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 4.22 లక్షలకు చేరింది.
తాజా వార్తలు
- విజిట్ ఖతార్..అల్ రువైస్ మారిటైమ్ హెరిటేజ్ ఫెస్టివల్..!!
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్‌తో బస్‌పాస్‌లు ఇక డిజిటల్









