ఆగస్టు నెల కోసం పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు
- July 29, 2021
యుఏఈ: యుఏఈ ఫ్యూయల్ ప్రైస్ కమిటీ, ఆగస్టు నెలకుగాను, పెట్రోలు మరియు డీజిల్ ధరలు సవరించింది. సూపర్ 98 పెట్రోలు ధర లీటరు 2.58 దిర్హాములు. గత నెలలో ఈ ధర 2.47 దిర్హాములుగా ఉంది. సూపర్ 95 పెట్రోలు ధర 2.35 నుండి 2.47 దిర్హాములకు పెరిగింది. ఈ - ప్లస్ పెట్రోలు ధర 2.28 నుండి 2.39 దిర్హాములకు చేరింది. డీజిల్ ధర 2.42 నుండి 2.45 దిర్హాములకు చేరింది.
తాజా వార్తలు
- యూత్ సెంటర్.. సుల్తాన్ సుల్తాన్ రాయల్ డిక్రీ..!!
- అబుదాబి బిగ్ టికెట్: ఇండియా, బంగ్లాదేశ్ నుంచి నలుగురు విజేతలు..!!
- సహజ వనరుల రక్షణకు అమీర్ పిలుపు..!!
- సౌదీయేతర వ్యక్తిని నియమించుకుంటే SR10,000 జరిమానా..!!
- ‘బెస్ట్ ఆఫ్ హ్యాపీనెస్’ బస్ టూర్‌కు సర్వం సిద్ధం..!!
- 7 రోజుల్లో 27వేల ఉల్లంఘనలు..1,770 ప్రమాదాలు నమోదు ..!!
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- గూగుల్ మ్యాప్స్‌లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్‌కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!









