ఇండియా నుంచి ఖతార్ వచ్చే ప్రయాణీకులకు హోటల్ క్వారంటైన్
- July 30, 2021
ఖతార్: ఆగస్టు 2 నుండి ఖతార్ కొత్త మార్గదర్శకాలను అమలులోకి తీసుకురానుంది. వీటి ప్రకారం భారతదేశం, మరికొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరి హోటల్ క్వారంటైన్ తిరిగి ప్రవేశ పెట్టారు. రెసిడెంట్ పర్మిట్ కలిగి, ఖతార్‌లో పూర్తిగా వ్యాక్సినేషన్ పొందిన వారు లేదా, ఖతార్ ఆమోదించిన వ్యాక్సినేషన్ పొందిన వారు, కరోనా నుంచి కోలుకున్న వారు రెండు రోజుల హోటల్ క్వారంటైన్ తప్పక పాటించాలి. రెండో రోజున ఆర్టీపీసీఆర్ టెస్టు నిర్వహిస్తారు. నెగిటివ్ వస్తే, ఇంటికి పంపించేస్తారు. ఖతార్ వెలుపల వ్యాక్సినేషన్ పొంది, కరోనా సోకని వారు 10 రోజుల హోటల్ క్వారంటైన్ పాఠించాలి. ఖతార్ వెలుపల వ్యాక్సినేషన్ పొందిన విజిటర్స్10 రోజులు హోటల్ క్వారంటైన్ తప్పదు. వ్యాక్సినేషన్ పొందని విజిటర్స్‌కి ఖతార్లోకి ప్రవేశం లేదు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్‌లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్‌లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి
- బ్లాక్ సిలో నౌక పై దాడి..భారతీయుడు దుర్మరణం
- విద్యార్థుల కేసు విచారణపై స్పష్టత ఇచ్చిన సీజేఐ సూర్యకాంత్!
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక







