గృహకార్మికుల భర్తీలో మోసాలు..ఐదుగురు అరెస్ట్
- August 02, 2021
ఒమన్: అభం శుభం తెలియని వ్యక్తులకు డొమస్టిక్ వర్కర్లకు నియమిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఒమనీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. డొమస్టిక్ వర్కర్ల ఉద్యోగ ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ పోలీసులు ఆరోపించారు. అసంబద్ధమైన, కార్మిక చట్టాలకు విరుద్ధమైన కాంట్రాక్ట్ విధానాలతో డొమస్టిక్ వర్కర్లకు రిక్రూట్ చేసుకోవటంతో పాటు కొందర్ని ఉద్యోగాల పేరుతో మోసాలు కూడా చేస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. చట్ట వ్యతిరేకంగా రిక్రూట్లు చేపడుతున్న ఆ ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కు వ్యతిరేకంగా కువైట్, ఇండియా చర్చలు..!!
- సౌదీ అరేబియా, అమెరికా మధ్య స్ట్రాటజిక్ పార్టనర్షిప్..!!
- సుల్తాన్ కబూస్ రోడ్, అల్ బటినా ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం..!!
- భారతి అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం..!!
- రువాండా చేరుకున్న అమీర్..!!
- అబుదాబిలో విజిటర్స్ కు 10GB ఫ్రీ సిమ్..!!
- పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- 2031 నాటికి మొబైల్ మార్కెట్లో 5G రాజ్యం
- భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు విరాళాలు ఇవ్వవద్దు: టీటీడీ చైర్మన్
- నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ కేసు విచారణ ముగింది







