గృహకార్మికుల భర్తీలో మోసాలు..ఐదుగురు అరెస్ట్
- August 02, 2021ఒమన్: అభం శుభం తెలియని వ్యక్తులకు డొమస్టిక్ వర్కర్లకు నియమిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఒమనీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. డొమస్టిక్ వర్కర్ల ఉద్యోగ ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ పోలీసులు ఆరోపించారు. అసంబద్ధమైన, కార్మిక చట్టాలకు విరుద్ధమైన కాంట్రాక్ట్ విధానాలతో డొమస్టిక్ వర్కర్లకు రిక్రూట్ చేసుకోవటంతో పాటు కొందర్ని ఉద్యోగాల పేరుతో మోసాలు కూడా చేస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. చట్ట వ్యతిరేకంగా రిక్రూట్లు చేపడుతున్న ఆ ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?