భయపెట్టేలా ఫేస్ మాస్కులు..నలుగురు యువకుల అరెస్ట్
- August 02, 2021సౌదీ: జనాల్ని భయపెట్టేందుకు ఫ్రాంక్ ట్రిక్స్ ప్లే చేసి కష్టాలు కొని తెచ్చుకున్న ఘటనలు చాలానే చూశాం. సౌదీలోనూ అలాంటి సంఘటనే జరిగింది. జనాలను భయపెట్టేలా వికృత ఫేస్ మాస్కులు ధరించి పబ్లిక్ ప్లేసుల్లో ప్రజలను భయపెట్టేందుకు ప్రయత్నించారు నలుగురు యువకులు. అయితే..ఆ ఫ్రాంక్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి చివరికి పోలీసుల దృష్టికి వెళ్లింది. ప్రజలను భయకంపితులుగా చేసేలా వారి చేష్టలపై సీరియస్ అయిన రియాద్ పోలీసులు ఆ నలుగురు సౌదీ వ్యక్తులను అరెస్ట్ చేసి ప్రాసిక్యూషన్ కు తరలించారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు