గ్యాంబ్లింగ్: 14 మంది వలసదారుల అరెస్ట్

- August 02, 2021 , by Maagulf
గ్యాంబ్లింగ్: 14 మంది వలసదారుల అరెస్ట్

మస్కట్: సౌత్ అల్ బతినాలో 14 మంది వలసదారుల్ని గ్యాంబ్లింగ్ ఆరోపణలతో అరెస్ట్ చేశారు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ విషయాన్ని వెల్లడించింది.సౌత్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్, 14 మంది వలసదారుల్ని, నిబంధనలకు విరుద్ధంగా గుమికూడి వున్నందుకు, అలాగే గ్యాంబ్లింగ్ చేసినందుకు అరెస్ట్ చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.విలాయత్ ఆఫ్ బర్కాలో ఈ ఘటన జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com