దోఫర్, మసీరా గవర్నరేట్లలో ఆంక్షల్లేవ్..ఒమన్ క్లారిటీ
- August 03, 2021
మస్కట్: దోఫర్, మసీర గవర్నరేట్లలో రాకపోకలను నిషేధిస్తూ ఆంక్షలను అమలు చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఒమన్ కొట్టిపారేసింది. కోవిడ్ -19 ని నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ ఆదేశాల మేరకు, ధోఫర్, మసీరా గవర్నరేట్లు మూసివేయబడ్డాయని ఓ ఇమేజ్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దోఫర్, మసీరా గవర్నరేట్లలో ఎలాంటి ఆంక్షలు విధించలేదని ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఇమేజ్ మెసేజ్ 2020 నాటిదని స్పష్టత ఇచ్చింది.
తాజా వార్తలు
- ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టుల మృతి
- మిస్సోరీలో NATS ఉచిత వైద్య శిబిరం
- దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- యూఎన్ గాజా పునర్నిర్మాణం.. బహ్రెయిన్ మద్దతు..!!
- కువైట్లో 50 ఇల్లీగల్ క్యాంప్స్ తొలగింపు..!!
- ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!
- చైల్డ్ స్టే సేఫ్.. జర్నీ ఆఫ్ సేఫ్టీ గేమ్ ప్రారంభం..!!
- నాటోయేతర మిత్రదేశంగా సౌదీ.. ట్రంప్
- ఆస్ట్రేలియాలో BMW ప్రమాదం..8 నెలల గర్భిణితో ఉన్న భారతీయ మహిళ మృతి
- ఏపీలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు







