చైల్డ్ పోర్నోగ్రఫి ఉంటే Dh1 మిలియన్ వరకు ఫైన్
- August 03, 2021
యూఏఈ: మైనారిటీ వయసు వారితో కూడిన అశ్లీల వీడియోలు కలిగి ఉండటం చట్టవిరుద్ధమని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ పునరుద్ఘాటించింది. అశ్లీలత వీడియోలను ఏ రూపంలో కలిగి ఉన్న దేశ చట్టాలకు వ్యతిరేకమేనని గుర్తు చేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను కలిగి ఉంటే ఆరు నెలల వరకు జైలుశిక్ష, Dh 50,000 నుంచి Dh 1 మిలియన్ వరకు జరిమానా తప్పదని హెచ్చరించింది. పోర్న్ మెటీరియల్స్‌లో ఫోటోగ్రాఫ్‌లు, రికార్డింగ్‌లు, డ్రాయింగ్లు లేదా 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారితో నేరుగా, వర్చువల్ గా లేదా అనుకరణ లైంగిక చర్యలు ఉంటే శిక్షార్హులు అవుతారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వార్నింగ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టుల మృతి
- మిస్సోరీలో NATS ఉచిత వైద్య శిబిరం
- దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- యూఎన్ గాజా పునర్నిర్మాణం.. బహ్రెయిన్ మద్దతు..!!
- కువైట్‌లో 50 ఇల్లీగల్ క్యాంప్స్ తొలగింపు..!!
- ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!
- చైల్డ్ స్టే సేఫ్.. జర్నీ ఆఫ్ సేఫ్టీ గేమ్ ప్రారంభం..!!
- నాటోయేతర మిత్రదేశంగా సౌదీ.. ట్రంప్
- ఆస్ట్రేలియాలో BMW ప్రమాదం..8 నెలల గర్భిణితో ఉన్న భారతీయ మహిళ మృతి
- ఏపీలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు







