మొబైల్ చోరీ బహ్రెయిన్ వ్యక్తికి జైలుశిక్ష
- August 04, 2021
బహ్రెయిన్: షాపు యజమానికి టోక్రా ఇచ్చి రెండు మొబైల్ ఫోన్లను కాజేసిన వ్యక్తికి బహ్రెయిన్ ఉన్నత అప్పీల్ కోర్టు జైలు శిక్ష విధించింది. నిందితుడు కాజేసిన మొబైల్ ఫోన్ విలువ BD800. తొలుత మొబైల్ షాపును కాంటాక్ట్ అయిన నిందుతుడు రెండు ఫోన్లను ఆర్డర్ చేశాడు. డబ్బులను బెన్ఫిట్ యాప్ ద్వారా చెల్లిస్తానని తెలిపాడు. దీంతో ఆ షాపు యజమాని అతనికి రెండు ఫోన్లను డెలివరీ చేశాడు. డబ్బులను కాసేపట్లోనే చెల్లిస్తానంటూ నమ్మించాడు నిందితుడు. తీరా ఫోన్లు చేతిలోకి రాగానే కాంటాక్ట్ నెంబర్ ను స్విచ్ఛాఫ్ చేసి డబ్బులు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించాడు. తాను మోసపోయానని గ్రహించిన షాపు ఓనర్ తనకు జరిగిన మోసంపై ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడ్ని పట్టుకున్న అధికారులు అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తరలించటంతో..విచారణ తర్వాత అతనికి జైలు శిక్ష ఖరారు అయ్యింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!
- ఒమన్‌లో గ్రాట్యుటీ లేకుండా కార్మికులను తొలగించ వచ్చా?
- ఖతార్‌లో మానవరహిత eVTOL..!!
- వచ్చే వారం సౌదీ క్రౌన్ ప్రిన్స్‌కు ట్రంప్ ఆతిథ్యం..!!
- ఇసా టౌన్ సెల్లర్స్ కు హమద్ టౌన్ మార్కెట్ స్వాగతం..!!
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!







