మెట్రోరైల్ రెండో దశను చేపట్టేందుకు ప్రభుత్వం కృతనిశ్చయం
- March 12, 2016
రాజధానిలో మెట్రోరైల్ రెండో దశను చేపట్టేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. తెలంగాణ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఐదు మార్గాల్లో మెట్రో రైలును పొడిగించేందుకు అధ్యయనం చేశామన్నారు. మియాపూర్-పటాన్చెరు, ఎల్బీనగర్-హయత్‌నగర్, నాగోలు-ఎల్బీనగర్, తార్నాక- ఈసీఐఎల్, రాయదుర్గం-శంషాబాద్ మార్గాల్లో 83 కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ను విస్తరిస్తామని తెలిపారు. ఎంఎంటీఎస్ రెండో దశను ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి వరకు పొడిగిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









