ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన రాచకొండ పోలీస్
- August 05, 2021
హైదరాబాద్: ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. బెట్టింగ్ ముఠా నుంచి రూ.15.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 4 సెల్ఫోన్లు, 28 క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్గనైజర్ షేక్ సాదిక్ నుంచి రూ.95 లక్షల విలువైన ప్రాపర్టీని సీజ్ చేశారు. ఆర్గనైజర్ కుటుంబ సభ్యులకు చెందిన 9 బ్యాంక్ అకౌంట్లను గుర్తించారు. అకౌంట్లలో ఉన్న రూ.69.60 లక్షల నగదును సీజ్ చేశారు. యూబీయూఏఈ బెట్, 8 టీమ్, ఎంబీ మ్యాక్స్, ఇన్ప్లే బెట్ లాంటి యాప్‌ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.ప్రజలను బెట్టింగ్‌లకు ఆకర్షితులు కావద్దని రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తలు
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
- భద్రతా సహకారంపై బహ్రెయిన్, సౌదీ అరేబియా చర్చలు..!!
- యన్బు, జాజాన్‌లో పరిస్థితి సాధారణం.. సౌదీ సివిల్ డిఫెన్స్ వెల్లడి..!!
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!







