ఇండియా - యూఏఈ : ఈ ఎమిరేట్లకు వచ్చేవారికి క్వారంటైన్ తప్పనిసరి
- August 05, 2021
యూఏఈ: భారత్ నుండి అబుధాబి మరియు రస్ అల్ ఖైమాకు వెళ్లే ప్రయాణీకులు తప్పనిసరిగా 10 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్ చేయాలి అని తెలిపిన అధికారులు.
ట్రావెల్ ఏజెంట్లకు యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (జిసిఎఎ) జారీ చేసిన భద్రతా సర్క్యులర్ లో, ఎయిర్ ఇండియా/ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ద్వారా యూఏఈలోని ఈ రెండు విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణీకులు క్వారంటైన్ సమయంలో తప్పనిసరిగా ట్రాకింగ్ పరికరాన్ని ధరించాలని చెప్పారు. అంతేకాకుండా, ప్రయాణీకులు తప్పనిసరిగా నాల్గవ మరియు ఎనిమిదవ రోజులలో PCR పరీక్షలు చేయించుకోవాలి.
దుబాయ్ మరియు షార్జాకు వెళ్లే ప్రయాణీకులు తప్పనిసరిగా యూఏఈ రాగానే ఎయిర్పోర్ట్ లో PCR పరీక్ష చేయించుకోవాలి, కానీ వారు 10 రోజులు క్వారంటైన్ అవసరం లేదు. అయితే, PCR నెగటివ్ రిపోర్ట్ వచ్చే వరకు నిర్బంధంలో ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







