తెలంగాణ కరోనా అప్డేట్
- August 08, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 79,231 మంది నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 449 కరోనా కేసులు నమోదయ్యాయి. 623 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి కాగా.. వైరస్ ప్రభావంతో ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,406 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం మొత్తం 79,231 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వివరించింది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,49,406కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 3,825కి పెరిగింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







