60 ఏళ్ళు పైబడినవారి వీసా రెన్యువల్ ఫీజు 2000 నుంచి 500KDకు తగ్గించే ప్రతిపాదన
- August 09, 2021
కువైట్: మినిస్టర్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ డాక్టర్ అబ్దుల్లా అల్ సల్మాన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ - మేన్ పవర్ అథారిటీని ఓ కీలక అంశంపై అభ్యర్థించారు. 60 ఏళ్ళ వయసు పై బడిన వలసదారుల వర్క్ పర్మిట్ రెన్యువల్ ఫీజు 2,000 కువైటీ దినార్స్ నుంచి 500 కువైటీ దినార్స్‌కి తగ్గించాలన్నది ఆ అభ్యర్థన సారాంశం. అథారిటీ వచ్చే వారం సమావేశమై అల్ సల్మాన్ వినతిని పరిశీలించే అవకాశం వుంది. ప్రైవేటు సెక్టార్లో పనిచేస్తున్న చాలామందికి 2,000 కువైటీ దినార్స్ భరించడం కష్టంగా వుంది.
తాజా వార్తలు
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్‌కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!









