తెలంగాణలో ఆనందయ్య మందు..!

- August 09, 2021 , by Maagulf
తెలంగాణలో ఆనందయ్య మందు..!

హైదరాబాద్: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన కరోనా మందును హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో పంపిణీ చేశారు.మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా తెలంగాణాలో మొదటిసారిగా ఉచితంగా మందు పంపిణీ చేపట్టారు.తమ స్వచ్చంద సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆనందయ్య మందును ఉచితంగా పంపిణీచేస్తామన్నారు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. ఆనందయ్య తోకలిసి ఆయన పదివేలమందికి కరోనా మందును అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com