డ్రోన్ స్మగ్లింగ్ కేసులో ముగ్గురు అరెస్ట్
- August 10, 2021
బహ్రెయిన్: ఎలాంటి అనుమతులు లేకుండా కింగ్డమ్ లోకి డ్రోన్ తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ముగ్గురు యువకులను అధికారులు అరెస్ట్ చేశారు. యువకులపై అనుమానం రావటంతో వారిని తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులు..వారి దగ్గర్నుంచి డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే..డ్రోన్ కు సంబంధించి వారి దగ్గర ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. కింగ్డమ్ కు డ్రోన్ ఇంపోర్ట్ చేసుకునేందుకు కావాల్సిన అనుమతులు కూడా లేవు. దీంతో డ్రోన్ సాయంతో ఆ ముగ్గురు యువకులు ఏదైనా తప్పుడు పనికి సిద్ధమవుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు. డ్రోన్ స్వాధీనం చేసుకొని ఆ ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు..ఆ తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు.
తాజా వార్తలు
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్‌జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!









