మూడు మృతదేహాల్ని ఎయిర్ లిఫ్ట్ చేసిన పోలీస్ ఏవియేషన్

- August 11, 2021 , by Maagulf
మూడు మృతదేహాల్ని ఎయిర్ లిఫ్ట్ చేసిన పోలీస్ ఏవియేషన్

మస్కట్: పోలీస్ ఏవియేషన్, ముగ్గరు వ్యక్త‌ుల మృతదేహాల్ని ఎయిర్ లిఫ్ట్ చేయడం జరిగింది. విలాయత్ ఆఫ్ హైమాలో జరిగిన ఓ ప్రమాదంలో వీరు మరణించారు. వీరి కుటుంబాలు నార్త్ అల్ బతినాలో వుండగా, అక్కడికి మృతదేహాల్ని తరలించడం జరిగింది. విలాయత్ ఆఫ్ సహాంలో వున్న కుటుంబాలకు మృతదేహాల్ని అప్పగించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com