గడవు తీరిన వీసా వున్న టీచర్లు కువైట్ తిరిగి రావొచ్చు
- August 11, 2021
కువైట్: ఆగస్ట్ 15 తర్వాత తమ వీసా గడువు తీరినా, విదేశాల్లో చిక్కుకుపోయిన టీర్లు కువైట్ తిరిగి వచ్చేందుకు అవకాశం వుంది. అలాంటి వారి కోసం తాత్కాలికంగా వీసాలను జారీ చేసేలా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అథారిటీస్, ఇంటరీయర్ మినిస్ట్రీతో సమన్వయం చేస్తున్నారు. ఆయా టీచర్లకు సంబంధించిన వివరాల్ని ఇంటీరియర్ మినిస్ట్రీకి అందజేశారు. పబ్లిక్ మరియు ప్రైవేటు స్కూల్ టీచర్లకు వర్తిస్తుందా.? లేదంటే కేవలం పబ్లిక్ స్కూల్ టీచర్లకే ఈ వెసులుబాటు వర్తిస్తుందా.? అన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది.
తాజా వార్తలు
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!
- ఖతార్ లో అస్థిర వాతావరణం..కార్మిక మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ..!!
- CBSE న్యూ గ్రేడింగ్ సిస్టమ్
- సౌదీ అరేబియా వ్యాప్తంగా భారీ వర్షాలు.. అలెర్ట్ జారీ..!!









