టోక్యోలో గోల్డ్ సాధించిన నీరజ్ అందరికి స్ఫూర్తి : టి.గవర్నర్ తమిళ సై
- August 13, 2021
హైదరాబాద్: హైదరాబాద్ 35 వ సెయిలింగ్ వీక్ నిర్వహించడం ఆనందంగా ఉంది. సెయిలర్స్ అందరూ రియల్ ఛాలెంజర్స్ అని తెలంగాణ గవర్నర్ తమిళ సై అన్నారు. ట్విన్ సిటీస్ సెయిలింగ్ వీక్ కు అధిత్యం ఇవ్వడం ఆనందంగా ఉంది.హుస్సేన్ సాగర్ లేక్ తెలంగాణ ప్రైడ్ అని తెలిపారు. ఇక టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న సెయిలర్స్ నేత్ర కుమానన్, విష్ణు శరవణన్ కు అభినందనలు తెలిపారు. తెలంగాణ నుంచి పోటీల్లో ఉన్న సంజయ్ కీర్తి అశ్విన్ అజయ్ కంగ్రాట్స్.. హుస్సేన్ సాగర్ లేక్ క్లీన్ డ్రైవ్ నిర్వహించి అవగాహన కల్పించారు. టోక్యో లో గోల్డ్ సాధించిన నీరజ్ అందరికి స్ఫూర్తి అన్నారు. సెయిలింగ్ పోటీల్లో పాల్గొంటున్న అందరూ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనాలి అని ఆవిడ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







