హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- August 15, 2021
హైదరాబాద్: భారతదేశం 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నేడు GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా,GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ప్రదీప్ పణికర్, CEO-GHIAL జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో M.K సింగ్, DIG & చీఫ్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఆఫీస్ (CASO), CISF, కూడా పాల్గొన్నారు.
_1629025914.jpg)
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా CISF బృందం ఎమర్జెన్సీ రెస్క్యూ అండ్ ప్రొటెక్షన్ డ్రిల్ ను ప్రదర్శించింది.CISF డాగ్ స్క్వాడ్ నైపుణ్యాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. కోవిడ్ మహమ్మారి మధ్య విమానాశ్రయంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని అత్యంత జాగ్రత్తలతో జరుపుకున్నారు.కార్యక్రమం అంతటా సామాజిక దూరం, మాస్క్ ధరించడం, శానిటైజేషన్ జాగ్రత్తలు తీసుకున్నారు.
_1629025925.jpg)
_1629025935.jpg)
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







