రెండు షిఫ్టులుగా ప్రత్యక్ష తరగతుల నిర్వహణ

- August 16, 2021 , by Maagulf
రెండు షిఫ్టులుగా ప్రత్యక్ష తరగతుల నిర్వహణ

కువైట్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్న కువైట్ విద్యా శాఖ..విద్యార్ధుల ఆరోగ్య భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. తరగతి గదుల్లో భౌతిక దూరం పాటించేందుకు వీలుగా షిఫ్టుల వారీగా సవరించిన తరగతి వేళల్ని కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ ఆమోదించింది. దీంతో ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే తరగతుల సమయాన్ని ఉదయం 7.30 గంటలకు మారనుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com