భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- August 16, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.తాజాగా భారత్‌లో 32,937 కరోనా కేసులు నమోదయ్యాయి.గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 417 మరణాలు సంభవించాయి.24 గంటల్లో 35,909 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇప్పటి వరకు భారత్‌లో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,14,11,924కి చేరగా, 3,81,947 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక భారత్‌లో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,31,642కి చేరింది.కరోనా నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో 54,58,57,108 మందికి వ్యాక్సిన్ లు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







