కువైట్ ఎయిర్ పోర్టు: త్వరలో అన్ని దేశాల నుంచి వచ్చేవారికోసం యాక్సెస్

- August 17, 2021 , by Maagulf
కువైట్ ఎయిర్ పోర్టు: త్వరలో అన్ని దేశాల నుంచి వచ్చేవారికోసం యాక్సెస్

కువైట్: అన్ని దేశాల నుంచి నేరుగా వచ్చే విమానాలను త్వరలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం అనుమతించనుంది. ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, పీసీఆర్ సర్టిఫికెట్ మాత్రం ప్రయాణాలకు తప్పనిసరి. ఇండియా సహా కొన్ని దేశాల నుంచి వచ్చే డైరెక్ట్ విమానాలపై నిషేధం వుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com