కివీ ఫ్రూట్ వల్ల ఎన్నో లాభాలు..!
- August 18, 2021కరోనా లాంటి మహమ్మారి వచ్చిన తరవాత అందరికి ఆరోగ్యం పైన శ్రద్ధ మరింతగా పెరిగింది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎక్కువగా పండ్లను తీసుకుంటారు. దీనితో ఇప్పుడు పండ్లకి మంచి డిమాండ్ ఏర్పడింది. అందులో కివీ ఫ్రూట్కి మరీనూ.. ఈ పళ్ళను న్యూజిలాండ్ వంటి చల్లని దేశాల్లో పండిస్తారు. దీనివలన చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నిమ్మకాయలో కంటే ఇందులోనే ఎక్కువ విటమిన్ C ఉంటుంది. విటమిన్ సీతోపాటూ ఇందులో విటమిన్ K, E ఉంటాయి.
రోజుకు 2-3 పండ్లు తింటే కంటిసంబంధిత వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు ఈ పండును తింటే ఎంతో మేలు. కివీలో ఫైబర్ కూడా ఎక్కువే. అందువల్ల మనం తినే ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. ఇది బాడీలోని టీ సెల్స్ కౌంట్ ను పెంచుతుంది. ఇమ్యూనిటీను పెంచుతుంది. డయాబెటిక్స్ కూడా కివీను తీసుకోవడం సురక్షితమే. ఎందుకంటే, ఈ ఫ్రూట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నవారు కొని కివి ఫ్రూట్స్ ను తింటే ప్రాబ్లెమ్ సాల్వవుతుంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..