455 బహ్రెయినీ కుటుంబాలకు మునిసిపల్ రుసుము తగ్గింపు

- August 19, 2021 , by Maagulf
455 బహ్రెయినీ కుటుంబాలకు మునిసిపల్ రుసుము తగ్గింపు

బహ్రెయిన్: అద్దెకు వుంటోన్న 452 మంది బహ్రెయినీ కుటుంబాల కోసం మునిసిపల్ రుసుముని మే అలాగే జూన్, జులై నెలలకు తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. క్రౌన్ ప్రిన్స్ అలాగే ప్రైమ్ మినిస్టర్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ బినిస్టర్ ఇస్సామ్ బిన్ అబ్దుల్లా ఖలాఫ్ మాట్లాడుతూ, ఫీజులు గడచిన మూడు నెలల పాటు తగ్గించినట్లు పేర్కొన్నారు. పౌరుల మెరుగైన జీవనం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. మునిసిపల్ ఎఫైర్స్ మరియు ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ కస్టమర్ సర్వీసెస్ డైరెక్టరేట్‌తో కలిసి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com