కోవిడ్ వ్యాక్సినేషన్: కొత్త ప్రాంతాన్ని ప్రకటించిన అధికారులు
- August 19, 2021
కువైట్: కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ఎంపిక చేసిన ప్రాంతాలను మరింత విస్తరించింది కువైట్. సదరన్ వఫ్రా ప్రాంతంలో అగ్రికల్చర్ మరియు ఫిషరీస్ అథారిటీ కొత్త కేంద్రాన్ని ప్రకటించారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఓ ప్రకటన విడుదల చేసింది. 5 వేల మందికి వ్యాక్సినేషన్ చేసేలా ఈ కేంద్రంలో ఏర్పాట్లున్నాయి. కేవలం వఫ్రా నివాసితులకు మాత్రమే ఈ కేంద్రాన్ని వినియోగిస్తారని డడాక్టర్ అబ్దుల్లా అల్ సనాత్ (మినిస్ట్రీ అధికారప్రతినిథి) చెప్పారు. ఈ కేంద్రంలో ఓ ఎమర్జన్సీ వార్డు అలాగే 14 ఇతర యూనిట్లు వుంటాయి. వ్యాక్సినేషన్ వేగం పెరగడంతో, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







