కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం జగన్ ఆత్మీయ ఆతిధ్యం
- August 19, 2021
అమరావతి: ఏపీ సీఎం జగన్‌ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మార్యాద పూర్వకంగా కలిశారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా తిరుపతి నుంచి విజయవాడ చేరుకున్న ఆయన ఏపీ సీఎం జగన్ ఆహ్వానం మేరకు తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా సీఎం కిషన్ రెడ్డి దంపతులను జగన్ సన్మానించారు. కిషన్ రెడ్డి దంపతులకు జగన్ లంచ్ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయాలపైనా, రాష్ట్రానికి రావలసిన కేంద్ర నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపైనా చర్చించినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







