తెలంగాణ: రేపటి నుంచి ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్…
- August 22, 2021
హైదరాబాద్: కరోనా మహమ్మారిని తరిమికొట్టాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం.దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా అమలు చేస్తున్నారు.ప్రతిరోజూ అరకోటి మందికి పైగా వ్యాక్సిన్ లు అందిస్తున్నారు.ఇక తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు.రేపటి నుంచి ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నది.కాలనీలు, బస్తీల్లో కోవిడ్ సంచార వ్యాక్సిన్ వాహనాలను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ ను అందించనున్నారు.10 రోజులపాటు అర్హులైన అందరికీ వ్యాక్సిన్‌లు అందింబోతున్నారు.వైద్యారోగ్యశాఖ, జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ బోర్డులు ఉమ్మడిగా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టబోతున్నారు.కాలనీలలో ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేసుకోనివారి జాబితాను సేకరిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- 15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!
- గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!
- అన్ని ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించిన ఖతార్..!!
- ఫాల్స్ కంటెంట్ వ్యాప్తి..బహ్రెయిన్ లో పలువురు అరెస్టు..!!
- అన్ని ఎయిర్ యాక్టివిటీస్ ను నిలిపివేసిన ఒమన్..!!
- రియాద్ లో యూఎస్ ఎంబసీపై డ్రోన్ దాడిపై సౌదీ క్లారిటీ..!!
- విదేశాలలో చిక్కుకున్న నివాసితులు..ఖర్చులపై ఆందోళన..!!
- వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో
- భయం లేదు..అంతా ప్రశాంతం..యూఏఈ నివాసితులు..!!
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన









