బహ్రెయిన్‌కి వచ్చేవారికి 10 రోజులకు పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి
- August 23, 2021
బహ్రెయిన్: ప్రయాణికులు బహ్రెయిన్ చేరుకున్నాక, 10 వ రోజున పీసీఆర్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుందని బహ్రెయిన్ మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ స్పష్టం చేసింది. బహ్రెయిన్ చేరుకున్న ఏడవ రోజున ప్రయాణికులు ‘బీ అవేర్’ బహ్రెయిన్ యాప్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- బహ్రెయిన్: క్షిపణి అవశేషాలు పడటంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసనలు
- నకిలీ కాల్స్ పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- అమెరికాతో చర్చల ప్రసక్తి లేదు: ఇరాన్ సంచలన ప్రకటన
- రేపే చంద్రగ్రహణం..ఆలయాలు మూసివేత
- నెతన్యాహుతో మోదీ ఫోన్, దాడులు ఆపాలని విజ్ఞప్తి
- నేడు వికారాబాద్‌లో కాంగ్రెస్ శిబిరంలో పాల్గొనున్న రాహుల్ గాంధీ
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ట్రంప్..!!
- టెహ్రాన్‌లోని రాయబార కార్యాలయాన్ని మూసివేసిన యూఏఈ..!!
- అతిథుల హోటల్ స్టే పొడిగింపు..అబుదాబి చెల్లింపు..!!









