దోహా: ఆగష్టు 26న ఇండియన్ ఎంబసీ 'ఓపెన్ హౌస్' కార్యక్రమం
- August 24, 2021
దోహా: దోహాలోని ఇండియన్ ఎంబసీలో ప్రవాసీయులకు సంబంధించిన ఏవైనా అత్యవసర సమస్యలను వినడానికి / పరిష్కరించడానికి భారత రాయబారి 2021 ఆగష్టు 26న గురువారం మధ్యాహ్నం 03:00 నుండి 05:00 గంటల మధ్య ఓపెన్ హౌస్ నిర్వహిస్తారు.
పాల్గొన దలిచిన ప్రవాసీయులు ఈ-మెయిల్ ఐడీ [email protected]కు మెయిల్ చేయాలి లేదా ఈ క్రింది విధానాల ప్రకారం ఓపెన్ హౌస్ కు హాజరు కావచ్చు:
1. నేరుగా ఎంబసీ ప్రాంగణానికి ప్రవేశం(03:00 నుండి 04:00 వరకు)
2. ఫోన్ కాల్ ద్వారా 00974 – 30952526.
3. ఆన్లైన్ మోడ్ (జూమ్ సమావేశం) సాయంత్రం 04:00 నుండి 05:00 వరకు.
మీటింగ్ ID: 83013924063
పాస్‌కోడ్: 121700
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతి దాడి
- ‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన
- ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
- ఇజ్రాయెల్‌లో భారతీయులకు హై అలర్ట్
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రియాద్‌లో రాజమండ్రి దంపతుల హత్య
- అమెరికాలో AI ప్రకంపనలు..
- మార్చి 1 నుండి మారనున్న నిబంధనలు ఇవే..
- పార్కింగ్ ఫీజులు పెరుగుదలపై పార్కిన్ CEO క్లారిటీ..!!
- ఒమానీ–బహ్రెయిన్ బజార్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!









