ప్రయాణానికి 5 రోజుల ముందుగా ఐసీఏ వేదికపై దరఖాస్తు చేసుకోవాలన్న ఎతిహాద్
- August 25, 2021
అబుధాబి: ఆగస్ట్ 27 అంతకన్నా ముందు అబుధాబికి వెళ్ళే ప్రయాణీకులు వీలైనంత త్వరగా ఐసీఏ వేదికపై దరఖాస్తు చేసుసుకోవాలని ఎతిహాద్ వెల్లడించింది. ఆగస్ట్ 27 తర్వాత ప్రయాణాలకు సంబంధించి ప్రయాణానికి ఐదు రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని ఎతిహాద్ పేర్కొంది.యూఏఈ జాతీయులకు లేదా అబుధాబి మీదుగా ట్రాన్సిట్ అయ్యే ప్రయాణీకులకు ఈ నిబంధన వర్తించదు.ఐసీఎ https:// smartservices.ica.gov.ae/ echannels/web/client/ guest/index.html#/ registerArrivals వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







