టూరిస్ట్ వీసాదారులకు యూఏఈ గ్రీన్ సిగ్నల్

- August 29, 2021 , by Maagulf
టూరిస్ట్ వీసాదారులకు యూఏఈ గ్రీన్ సిగ్నల్

యూఏఈ: టూరిస్ట్ వీసాదారులకు యూఏఈ తాజాగా శుభవార్త చెప్పింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదించిన కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులను పొందిన పర్యాటకులను యూఏఈ రావటానికి అనుమతిచ్చిన ప్రభుత్వం.యూఏఈకి ప్రయాణం పరిమితం చేయబడిన దేశాల పర్యాటకులకు ఇది వర్తిస్తుందని అధికారులు శనివారం ప్రకటించారు.ఈ నిర్ణయం ఆగస్టు 30 నుంచి అమల్లోకి రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com