ఏపీ కరోనా అప్డేట్
- August 29, 2021
అమరావతి: ఏపీలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడంలేదు.తాజాగా ఏపీలో 24 గంటల్లో 1557 కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,12,123కి చేరింది.ఇందులో 19,83,119 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 15,179 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 18 మంది మృతి చెందినట్టు ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,825కి చేరింది.ఇకపోతే,గడిచిన 24 గంటల్లో ఏపీలో 1213 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.చిత్తూరులో 255, తూర్పు గోదావరిలో 232, కృష్ణాజిల్లాలో 159, నెల్లూరులో 164, పశ్చిమ గోదావరి జిల్లాలో 212 కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్లోనా? షెడ్యూల్ పై క్లారిటీ
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి
- పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ప్రారంభం
- కోర్టు తీర్పు పై స్పందించిన ప్రత్యూష తల్లి
- ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం
- ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు
- బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు









