సెప్టెంబర్ నెల కోసం ఇంధన ధరల్ని తగ్గించిన ఖతార్ పెట్రోలియం

- August 31, 2021 , by Maagulf
సెప్టెంబర్ నెల కోసం ఇంధన ధరల్ని తగ్గించిన ఖతార్ పెట్రోలియం

దోహా: సెప్టెంబర్ 2021కిగాను ఖతార్ పెట్రోలియం ఇంధన ధరల్ని ప్రకటించింది. ప్రీమియం గ్రేడ్ పెట్రోల్ ధర 2 ఖతారీ రియాల్స్‌గా పేర్కొంది. ఆగస్ట్ నెల ధర కంటే 5 దిర్హాముల తక్కువకు సెప్టెంబర్‌లో ప్రీమియం గ్రేడ్ పెట్రోల్ లభించనుంది. సూపర్ గ్రేడ్ పెట్రోల్ ధర 2.05 ఖతారీ రియాల్స్‌గా పేర్కొన్నారు. ఇది కూడా 5 దిర్హాములు తగ్గింది. డీజిల్ విషయానికొస్తే, 1.85 కతారీ రియాల్స్ ధరగా నిర్ణయించారు. 10 దిర్హాములు తగ్గింది ధర. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com